చిట్టిబొట్టు నోము కథ
చిట్టిబొట్టును నోచవలె- శ్రీమంతుల బిడ్డయి పుట్టవలె
తోబుట్టువులతోడతులతూవలె , దొడ్డమగనికి వనిత కావలె
మాఘపూర్ణిమ ముందొచ్చు రథసప్తమినాడీ మాటలను అనుకొని అక్షతలు వేసుకొనవలెను. పిమ్మట ప్రతిదినము అయిదుగురు పుణ్యస్త్రీలకు బొట్టుపెట్టవలెను. ఆమె మున్నూట అరువదియైదు దినములు చేసిన పిమ్మటఉద్యాపనము చేసుకొనవలెను .
ఉద్యాపన:
బంగారు బొట్టు చేయించుకొని,ఐదుగురు ముత్తయిదువులకు తలంటినీళ్ళు పోసి బొట్టు పెట్టి భోజనములు పెట్టి ఐదుగురికి రవికెల గుడ్డలు , తాంబులమును యివ్వ వలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి